Bollywood

Bimbisara Movie Live Updates | Bimbisara telugu movie review | Bimbisara Movie Review | Bimbisara Review and Rating | Bimbisara Review | Bimbisara Movie Updates | Bimbisara Film Review | Bimbisara Cinema Review










  • ఇంటర్వల్ బ్యాంగ్.. ఒక ఆసక్తికర ఎమోషనల్ సీన్ అది కూడా గతానికి ప్రస్తుతానికి సంబంధించి వస్తుంది. దీనితో ఇప్పుడు విరామం.

    Date & Time : 08:20 AM Aug 05, 2022





  • ఓ ఆసక్తికర ట్విస్ట్ అయితే కథనంలో ఇప్పుడు చోటు చేసుకుంది. గతానికి, ప్రస్తుతానికి లింక్స్ రచన బాగుంది. సినిమా ఇపుడు ఇంటర్వల్ దిశగా కొనసాగుతుంది.


    Date & Time : 08:15 AM Aug 05, 2022





  • ఇప్పుడు స్క్రీన్ పైకి ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ మరియు వెన్నెల కిషోర్ లు వచ్చారు. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.


    Date & Time : 08:10 AM Aug 05, 2022




  • బింబిసార గానే కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. తనపై ప్రస్తుత కాలంలో కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా కాస్త ఫన్ గా కనిపిస్తున్నాయి.



    Date & Time : 08:00 AM Aug 05, 2022




  • ఇప్పుడు కథనంలో ఒక మంచి ట్విస్ట్ చోటు చేసుకుంది. కాలంలో గతానికి ప్రస్తుతానికి సంబంధాన్ని సూపర్బ్ గా చూపించారు. సినిమా మరింత ఆసక్తికరంగా మారుతోంది.


    Date & Time : 07:50 AM Aug 05, 2022




  • బింబి తనదైన శైలిలో పలు రాజ్యాలను ఆక్రమిస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ రాణి (క్యాథరిన్) ని కూడా తన వశపరుచుకున్నాడు. సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.

    Date & Time : 07:35 AM Aug 05, 2022



  • ఇప్పుడు మళ్ళీ సినిమా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది. ఇక్కడ కళ్యాణ్ రామ్ బింబిసార మహారాజుగా గా తన సిసలైన క్రూరమైన ఎంట్రీని చూపించాడు.


    Date & Time : 07:25 AM Aug 05, 2022





  • ఈ చిత్రంలో నిధి కోసం టైం ట్రావెల్ తో జరిగే కథలా కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ప్రస్తుత కాలమానానికి షిఫ్ట్ అయ్యింది.


    Date & Time : 07:15 AM Aug 05, 2022




  • ఇప్పుడు కళ్యాణ్ రామ్ రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. వైవా హర్ష కూడా ఈ ఫాంటసీ వరల్డ్ లో కనిపిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.


    Date & Time : 07:10 AM Aug 05, 2022





  • హాయ్.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో క్రీస్తు పూర్వం 500 సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అయ్యింది.


    Date & Time : 07:00 AM Aug 05, 2022




  • Source link
    [the_ad id=”1767″]

    Leave a Reply

    Your email address will not be published.